కోల్కతా చోర్బగాన్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారితో మాట్లాడారు. ఇవాళ(ఆదివారం) బెంగాల్లో అమిత్ షా పర్యటించాల్సి ఉండగా.. వాయిదా వేసుకుని క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు.
వార్తలు
తొక్కిసలాట ఘటనపై స్పందించిన అమిత్ షా


