కోల్కతాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తీవ్ర విచారకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని విధాలా తగిన సహాయం అందిస్తోందని మోదీ వెల్లడించారు.
వార్తలు
కోల్కతా తొక్కిసలాట ఘటనపై మోదీ దిగ్భ్రాంతి


