హైదరాబాద్: 28°C
వార్తలు

తొక్కిసలాట.. బాధితులను పరామర్శించిన సీఎం

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రాష్ట్ర సీఎం సువేందు అధికారి ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.