హైదరాబాద్: 28°C
వార్తలు

తొక్కిసలాట.. 17 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌‌లోని కోల్‌కతాలో దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. నార్త్‌ కోల్‌కతాలో జరిగిన ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా.. 35 మంది గాయపడ్డారు. వర్షం పడడంతో మండపం వద్ద ఉన్న భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. పరుగెత్తే క్రమంలో కిందపడిన వారిని భక్తులు తొక్కుకుంటూ వెళ్లడంతో ప్రమాదం తీవ్రమైంది.