ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం బట్టిసావర్గాం సమీపంలో 32 ఎకరాల్లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. 2023లో మంజూరైన సుమారు 68 వేల చదరపు అడుగుల భవనంలో షిఫ్టుకు 660 మంది పనిచేసే వీలుంది, 2 వేల ఉద్యోగాలు లక్ష్యం. పనులు కొన్ని నెలల క్రితమే పూర్తికాగా, రెండు కంపెనీల్లో 300 మంది పనిచేస్తున్నారు. ప్రారంభం జాప్యంతో స్థానిక నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు.
వార్తలు
ఐటీ టవర్ ప్రారంభం ఆలస్యం


