హైదరాబాద్: 28°C
వార్తలు

శబరిమల యాత్ర ఏర్పాట్లపై సీఎం సమీక్ష

శబరిమల యాత్ర ఏర్పాట్లపై కేరళం సీఎం సతీశన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీ అనంతరం పాదయాత్ర ద్వారా ఆలయ సన్నిధానానికి చేరుకున్నారు. వీఐపీ ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2017లో అప్పటి సీఎం పినరయి విజయన్ తర్వాత శబరిమలను సందర్శించిన సీఎం సతీశనే కావటం విశేషం.