రెజిమ్ ఛేంజ్ కోసం పిలుపునిస్తున్న విపక్షాలకు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ మార్పు కోసం పిలుపునిచ్చేవారు వచ్చేశారని ఎద్దేవా చేశారు. అలాంటి వారు జాగ్రత్తగా వినాలని భారత్ ఎప్పటికీ బంగ్లాదేశ్ కాదని స్పష్టం చేశారు. భారత యువత దేశాన్ని నిర్మిస్తుందే తప్ప నాశనం చేయదని అభిప్రాయపడ్డారు. పతకాలు తెచ్చి దేశానికి మరిన్ని పేరు ప్రతిష్టలు తీసుకురావడమే తెలుసన్నారు.
వార్తలు
భారత్ బంగ్లాదేశ్ కాదు: కేంద్రమంత్రి


