ఎంఐఎం అధినేతపై అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశంసలు కురిపించారు. ఓవైసీ కేంద్రీకృత విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ జాతీయ ప్రయోజనాల విషయంలో ఆయన చాలా హేతుబద్ధంగా మాట్లాడుతారని కొనియాడారు. ప్రతిపక్ష నేతలు ఓవైసీని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు 'భారత వ్యతిరేఖ ముఠా ఎవరో అందరికీ అర్థమైంది' అని పేర్కొన్నారు.
వార్తలు
ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు


