విమాన ప్రమాదంలో మహారాష్ట్ర మాజీ Dy CM అజిత్ పవార్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. ప్రతికూల వాతావరణం ఉన్న సమయంలో పరిస్థితులను ఎలా అంచనా వేయాలి? ఏ విధంగా ల్యాండ్ చేయాలనే విషయాలపై పైలట్, ఇతర ఫ్లైట్ సిబ్బందికి సరైన శిక్షణ లేదని వెల్లడించింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి యత్నించడం వల్లే కూలిపోయినట్లు తెలిపింది.
వార్తలు
పవార్ విమానం క్రాష్ ఘటన.. పైలట్దే తప్పిదం


