జవాన్లకు పదోన్నతుల జాప్యాన్ని నివారించేందుకు CRPF ఉన్నతాధికారులు కీలక ప్రతిపాదన చేశారు. 30 ఏళ్ల కిందట రద్దు చేసిన లాన్స్ నాయక్, నాయక్ హోదాలను తిరిగి ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకోవాలని CRPF ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న విభాగాలను ఆదేశించింది. 1997లో హోంశాఖ ఆదేశాలతో వీటిని కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ హోదాల్లో విలీనం చేశారు
వార్తలు
CRPF జవాన్ల పదోన్నతులకు కీలక ప్రతిపాదన


