విపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. బీహార్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకనే విపక్ష నేతలు ఢిల్లీకి వెళ్లి ECపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. SIR తర్వాత తుది జాబితా ప్రచురించక ముందు ఓట్ల తొలగింపుపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. అప్పుడు మిన్నకుండి.. ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేయడం విపక్షాలకే చెల్లిందన్నారు.
వార్తలు
విపక్షాలపై నితిన్ నబీన్ ఆగ్రహం


