అన్నమయ్య: బీహార్ గ్యాంగ్లపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని, దీనిపై విచారణ జరిపించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఎన్నికల ప్రచారానికి రానని, ప్రత్యర్థులు కూడా ప్రచారానికి రావద్దని, ధైర్యముంటే స్వేచ్ఛాయుత ఎన్నికలకు సహకరించాలని సవాల్ విసిరారు. రామాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
దాడులు మీ సంస్కృతి.. ప్రజాసేవ మా విధానం: శ్రీకాంత్ రెడ్డి


