నంద్యాలలో ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ టీ.విజయ్ కుమార్ అధికారులకు సూచించారు. ఏడాది పొడవునా భూమిపై పచ్చదనం ఉండేలా పంటల ప్రణాళిక చేపట్టాలనిన్నారు. బీడు భూములను సాగులోకి తీసుకురావాలని శనివారం తెలిపారు.
వార్తలు
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కునేలా ప్రణాళిక


