హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీని ఉద్దేశించి రాహుల్ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం చేజారిన రోజున అహంకార వైఖరి, ఇష్టారాజ్యపు చర్యల కథ ముగిసిపోతుందని మోదీకి, షాకు బాగా తెలుసన్నారు. అధికారాన్ని కోల్పోతామన్న ఆ భయమే పోలీసు వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిగా మారి, చివరికి దేశ యువత, మహిళలపై హింస రూపంలో విరుచుకుపడుతోందని దుయ్యబట్టారు.