అన్నమయ్య: మదనపల్లె మున్సిపాలిటీలోని 48 వార్డులకు అక్టోబర్ 17 నాటికి మొత్తం 172 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైసీపీ 80, టీడీపీ 75, జనసేన 6, బీజేపీ 5, స్వతంత్రులు 5, బీఎస్పీ ఒక నామినేషన్ దాఖలు చేశారు. రెండో రోజు ఒక్కరోజే 158 నామినేషన్లు నమోదయ్యాయి.
వార్తలు
మదనపల్లె మున్సిపాలిటీకి 172 నామినేషన్లు


