ఢిల్లీ పోలీసులుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీలో గళమెత్తుతున్న విద్యార్థులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యాలు హద్దులను దాటేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులపై లైంగిక వేధింపులు, బట్టలు లాగి ఈడ్చేయడం, సున్నితమైన ప్రైవేట్ భాగాలపై దాడులు చేయడం వంటి అమానుష చర్యలకు ఒడిగట్టారని ధ్వజమెత్తారు.
వార్తలు
ఢిల్లీ పోలీసుల దౌర్జన్యాలు హద్దులు దాటాయి: రాహుల్


