JGL: జగిత్యాల పట్టణంలోని ఎల్ఎల్ గార్డెన్స్లో నిర్వహించిన రైతు సేవా సంకల్ప సభకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, నూతన కార్యవర్గ సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ అబ్బూరి మల్లేశం ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
రైతు సేవా సంకల్ప సభకు ఎమ్మెల్యే సంజయ్


