GNTR: పోటీలో ఉన్న అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు ముందస్తు అనుమతి పొందాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సీ.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ప్రసారం చేసే వీడియోలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా మాత్రమే ఉండాలని అన్నారు. ఎం.సీ.ఎం.సీ టీమ్ పెయిడ్ న్యూస్ను కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని చెప్పారు.
వార్తలు
'ప్రకటనలకు ముందస్తు అనుమతి పొందాలి'


