హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా క్రాంతి నాయుడు

కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ క్రాంతి నాయుడును జిల్లా ఎన్నికల కమిటీ (డీఈసీ) ఛైర్మన్‌గా నియమించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాలు, రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం మేరకు ఈ నియామకం జరిగినట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు.