ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నవంబర్ 1వ తేదీన భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీకి పోలీసులు అనుమతినిచ్చారు. మైదానాన్ని సిద్ధం చేసుకునేందుకు, ర్యాలీ నిర్వహణ కోసం అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్ణీత ప్రదేశానికి అనుమతినిచ్చినట్లు తెలిపారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్తో ఈ నిరసనను కాంగ్రెస్ చేపడుతోంది.
వార్తలు
కాంగ్రెస్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి


