MNCL: జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను అటవీశాఖ అధికారులు మానుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి. పద్మ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక సీపీఎం నాయకులతో కలిసి ఆమె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
'ఇబ్బంది పెట్టే చర్యలను మానుకోవాలి'


