తిరుపతిలో ఏఎస్పీని వైసీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రక్షణ కల్పించాలని కోరారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైసీపీ మేయర్ అభ్యర్థి, కార్పొరేటర్లపై నామినేషన్ కేంద్రం వద్దే దాడికి దిగుతున్నారని తెలిపారు. అలాగే, నామినేషన్ పత్రాలు లాక్కుని.. పోలీసుల సమక్షంలోనే చించి వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం భూమన కరుణాకర రెడ్డి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఏఎస్పీని కలిసిన వైసీపీ నేతలు


