PPM: ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు పూర్తి పారదర్శకతతో, నిష్పాక్షికంగా పనిచేయాలని సాధారణ పరిశీలకులు ఎస్. చిన్న రాముడు సూచించారు. శనివారం జంఝావతి సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు (ఏఆర్వోలు) నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి'


