కోనసీమ: మండపేట జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కోళ్ల అయ్యప్ప కొనసాగనున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు నామాల చంద్రరావు శనివారం ప్రకటించారు. మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ, పార్టీ నాయకులు, జనసైనికుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని లీలాకృష్ణ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మండపేట జనసేన పట్టణ అధ్యక్షుడిగా కోళ్ల అయ్యప్ప


