VZM: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి అధికారి కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాం రెడ్డి సుందర్ ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రిటర్నింగు అధికారులకు, సహాయ రిటర్నింగు అధికారులకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
నిబంధనలు పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్


