హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తాడిపత్రిలో వర్షం... రైతుల హర్షం

ATP: అనంతపురం జిల్లాలో జోరు వర్షం మొదలైంది. తాడిపత్రితో పాటు దాని పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం కురవడంతో స్థానిక ప్రజలకు, రైతులకు తీవ్ర ఉపశమనం లభించింది. వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న పంటలకు ఈ వర్షం ఎంతగానో మేలు చేస్తుందని, భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడుతుందని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.