సత్యసాయి: కదిరి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం రైతు బజార్లలో సోమవారం నుంచి కిలో రూ. 50కే KNM బియ్యం విక్రయించనున్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ నంబర్ ఉన్నవారికి ఒక్కొక్కరికి 26 కిలోలు అందించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విక్రయాలు జరగనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కిలో రూ.50కే KNM బియ్యం: జాయింట్ కలెక్టర్


