హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ బరిలో సునీత

NTR: జగ్గయ్యపేట పురపాలక సంఘం ఛైర్మన్ పదవికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఆచంట సునీత రెబల్ నామినేషన్ దాఖలు చేశారు. ఛైర్మన్ పదవిని ఆశించినప్పటికీ స్థానిక టీడీపీ నాయకత్వం సహకరించకపోవడంపై ఆమె అసంతృప్తి చెందారు. తన సేవలను పార్టీ గుర్తించకపోవడంపై ఆగ్రహంతో ఇవాళ మధ్యాహ్నం ఆమె నామినేషన్ వేశారు.