PLD: అమరావతి-విజయవాడ ఉత్సవ్–2026లో పాల్గొనేందుకు విచ్చేసిన చైనా దేశ రాయబారి ఫెయిహాంగ్ టాన్ యూషియూతో కలిసి అమరావతిలోని మహాస్తూపం, పురావస్తు మ్యూజియం, ఐకానిక్ బుద్ధ విగ్రహాన్ని ఎంపీ లావు కృష్ణదేవరాయలు సందర్శించారు. అమరావతి గొప్ప బౌద్ధ వారసత్వాన్ని, శాంతి, సామరస్యం, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే చారిత్రక ప్రదేశాలను సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతిని సందర్శించిన చైనా రాయబారి


