CTR: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ అధికారులు (POలు), సహాయ పోలింగ్ అధికారులు (APOలు)కు సమర్థవంతంగా శిక్షణ అందించాలని JC ఆదర్శ్ రాజేంద్రన్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం చిత్తూరులోని జిల్లా పరిషత్లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పొరపాట్లు లేకుండా విధులు నిర్వహించాలి'


