హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెండో రోజు 41 నామినేషన్లు దాఖలు'

ATP: గుత్తిలో రెండు రోజు శనివారం నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు వివిధ పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు 41 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని మున్సిపల్ కమిషనర్ సురేంద్ర తెలిపారు. వైసీపీ నుంచి 4 మంది, టీడీపీ నుంచి 30 మంది, బీజేపీ ఒకటి, జనసేన ఒకటి, సీపీఎం-రెండు, ఇండిపెండెంట్‌ ఒకటి, జనసేన నుంచి ఇద్దరు, స్వతంత్ర ఛైర్మన్ అభ్యర్థులు వేశరన్నారు.