KDP: పోరుమామిళ్ల వైసీపీ తరఫున పోరుమామిళ్ల మండల జడ్పీటీసీ అభ్యర్థిగా చిట్టిబోయిన గురమ్మను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆమె ముసల్ రెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందినవారు. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో మండలంలో రాజకీయ సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
పోరుమామిళ్ల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఎవరంటే?


