NTR: కొండపల్లి మున్సిపాలిటీలోని 7, 13 వార్డుల సీపీఎం అభ్యర్థులకు శనివారం పార్టీ అధికారిక బీ-ఫారాలు అందజేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.సి.హెచ్. శ్రీనివాస్, సీనియర్ నేత విఠల్ రావు, పట్టణ కార్యదర్శి మహేష్ ఫారాలను అందజేశారు. పేద, బడుగు వర్గాల సమస్యలపై పోరాడే సీపీఎం అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేతలు ఓటర్లను కోరారు.
ఆంధ్రప్రదేశ్
సీపీఎం అభ్యర్థులకు అధికారిక బీ-ఫారాలు


