PLD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి తెలిపారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సమాచారం కోసం 100 లేదా 112కు ఫోన్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడు జిల్లాలో ఎన్నికల ఆంక్షలు


