E.G: మున్సిపల్ ఎన్నికలు 2026కు సంబంధించి టీడీపీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా కొవ్వూరు ఛైర్ పర్సన్ అభ్యర్థిగా జొన్నలగడ్డ రాధారాణి పేరును ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆమె నామినేషన్ వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ఎవరంటే?


