VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిత్య అన్న ప్రసాద పథకానికి రుషికొండకు చెందిన మొగ్గన్న శనివారం రూ.1,00,016లను విరాళంగా అందజేశారు. ఆలయ ప్రొటోకాల్ కార్యాలయంలో అధికారులకు నగదును అధికారులకు నేరుగా అందజేశారు. విరాళం అందించిన దాతకు దేవస్థానం అధికారులు స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలను అందించారు.
ఆంధ్రప్రదేశ్
నిత్య అన్న ప్రసాదానికి విరాళం


