అన్నమయ్య: రాయచోటిలో దాడి ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డ తీవ్రంగా స్పందించారు. బెంగళూరు, బిహార్ నుంచి రౌడీలను తీసుకొచ్చి హింసకు పాల్పడుతున్నారన్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో బిహార్ సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కిరాయి మూకల దగ్గర మారణాయుధాలు దొరికాయని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్
బిహార్ సంస్కృతిని తీసుకొన్నారు: మంత్రి


