కృష్ణా: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని మోపిదేవి ఎస్సై గౌతమ్ కుమార్ హెచ్చరించారు. శనివారం మోపిదేవి శివారు రావివారిపాలెం గోడౌన్ను పరిశీలించారు. ఇక్కడ కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించి గొడవలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని అందుకే పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: SI


