హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీతో డీఎంకే పొత్తు?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై డీఎంకే మండిపడింది. దీంతో డీఎంకే కొత్త కూటమికి తెర లేపినట్లు తెలుస్తోంది. సీజేపీతో పొత్తు పెట్టుకోవాలని డీఎంకే అధినేత స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు చెన్నైలో సీఈసీ రాజీనామాతో పాటు SIRకు వ్యతిరేకంగా సీజేపీ చేసే నిరసనకు మద్దతు ఇవ్వాలని తన ఎంపీలకు సూచించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.