హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా కవిత నామినేషన్

సత్యసాయి: ​పుట్టపర్తి మున్సిపాలిటీ 16వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా కవిత శనివారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం జోరుగా సాగుతోంది. నామినేషన్లు స్వీకరించడానికి ఆదివారం చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.