NLR: అల్లూరు మండలం పురిణి గ్రామానికి చెందిన పసుపులేటి సుధాకర్ అనుచరులు సుమారు 30 కుటుంబాలు ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి 30 కుటుంబాల చేరిక


