హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థి నిలోఫర్ నామినేషన్

W.G: ఆకివీడు నగర పంచాయతీ కూటమి అభ్యర్థిగా డాక్టర్ నీలోఫర్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నగర పంచాయతీ కార్యాలయం ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, జుత్తుగ నాగరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన నాయకులు పీవీఎల్ నరసింహారాజు, డాక్టర్ బిలాల్, ఉమా, గణపతి పాల్గొన్నారు.