హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

సత్యసాయి: ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలైన బీఎస్ఆర్ హైస్కూల్, మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ శనివారం పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని, నామినేషన్లకు వచ్చే అభ్యర్థులకు తాగునీరు, నీడ, క్యూలైన్ల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.