VZM: రేగిడి మండలం సంకిలి గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓంకార త్రిశూల దీపోత్సవం ఆకట్టుకుంది. శ్రీ దుర్గా దేవి ఉత్సవ మూర్తిని వారాడ కిషోర్ ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి మహిళలు ప్రతి ఇంటి నుంచి దీపాలు తెచ్చి వెలిగించి పూజలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా వెలుగులు నిండాయి. శనివారం సాయంత్రం భక్తి భజనలు ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సంకిలిలో వైభవంగా ఓంకార త్రిశూల దీపోత్సవం


