హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడులో వైసీపీ నేతల గృహ నిర్బంధం

GNTR: నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో పలువురు వైసీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం విధించారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని నరసరావుపేటలో గురజాల వెళ్లకుండా అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగానే చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.