హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై అధికారులకు శిక్షణ

SKLM: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అనుసరించాల్సిన విధివిధానాల పై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం అధికారులకు శిక్షణ నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. నామినేషన్ల స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్, స్ట్రాంగ్‌ రూమ్‌ ల నిర్వహణకు సంబంధించిన అంశాలను వివరించారు.