హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామం మెయిన్‌ రోడ్డు వద్ద శనివారం పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రజలు ఎక్కడబడితే అక్కడ చెత్తను వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ అప్పారావు సూచించారు. ఇంట్లో ఉన్నచెత్తను రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా, చెత్త బండికి అందజేయాలని ఆయన కోరారు.