VSP: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధపు హామీలతో ప్రజలను ప్రతిసారీ మోసం చేయలేరని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. యువకులకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సూపర్ సిక్స్ కాదు.. 'సూపర్ ఫెయిల్యూర్' అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
'అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయలేరు'


