దేశంలో స్వచ్ఛతా కార్యక్రమానికి NHAI శ్రీకారం చుట్టింది. టోల్ ప్లాజాల వద్ద మురికిగా ఉన్న టాయిలెట్ ఫొటోలు తీసి పెట్టాలని ప్రజలను కోరింది. సరైన ఫొటోలకు రూ.1000 రివార్డ్ను ఫాస్టాగ్ రీఛార్జ్ రూపంలో ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇందుకోసం రాజ్ మార్గ్ యాత్ర యాప్లో ఈ నెల 31 వరకు ఫొటో తీసిన వారి పేరు, లొకేషన్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
వార్తలు
మురికి టాయిలెట్ ఫొటో పెడితే.. రూ.1000


