హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజకీయ ప్రకటనలకు MCMC అనుమతి తప్పనిసరి'

KRNL: స్థానిక ఎన్నికల్లో రాజకీయ ప్రకటనల ప్రచారానికి ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ పొందాలని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో రాజకీయ ప్రకటనలు, పెయిడ్ న్యూస్‌పై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రకటనల ప్రసారానికి కనీసం మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.